ఈ రోజు ఉదయం 9 గంటలకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో "చలో కొండ పోచమ్మ సాగర్"
కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు విడుదల చేయకుండా మల్లన్న సాగర్ మరియు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను ఎండబెడుతూ రైతుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్న
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ
రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి కి వ్యతిరేకంగా
17-07-3026 ఉదయం 9:00am గంటలకు చలో కొండపోచమ్మ సాగర్ (పాములపర్తి) ప్రోగ్రాం బిఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో...