SIRపై ఎమ్మెల్యే కీలక ఆదేశాలు.|
"ఆగస్టు 3లోగా ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని బీఎల్ఏలకు సూచన"
మేడ్చల్ మల్కాజిగిరి, అల్వాల్, జూలై 16: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) కార్యక్రమాన్ని ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా విస్తృతంగా నిర్వహించి విజయవంతం చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) సూచించారు.
ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్...