మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చచేయాలి: VZM కలెక్టర్
మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు.బుధవారం విజయనగరం కలెక్టరేట్ నుంచి జేసీ ఎస్.సేధు మాధవన్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సర్వేపై చర్చిస్తూ, ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవిధంగా సేవలను అందించాలని ఆదేశించారు. 22-ఏ అప్లికేషన్ల స్థితిగతులు, పాస్ పుస్తకాల పంపిణీ, తదితర అంశాలపై సూచనలు చేశారు....
0 Comments 0 Shares 45 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com