"గోల్కొండ అమ్మవారికి బోనం ఎత్తిన ఈటల రాజేందర్".|
"బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక వేడుక: ఈటల" హైదరాబాద్. గోల్కొండ జూలై 16: ఆషాఢ మాసం బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు గురువారం గోల్కొండ కోటలోని శ్రీశ్రీశ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు....
0 Comments 0 Shares 62 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com