Bharat Aawaz
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో తాగునీటి సమస్యను కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పరిష్కరించారు.
Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైలు గ్రామంలో బోరు మోటర్ కాలిపోవడంతో గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. సమస్యను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతిని ఆశ్రయించారు.   తన పంచాయతీ పరిధిలోకి కోళ్లబైలు గ్రామం రాకపోయినా, గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించిన చలపతి వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో కాలిపోయిన బోరు...
208 Views