హనీ ట్రాప్‌తో కిడ్నాప్.. నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు.|
"వ్యాపారవేత్తను అపహరించి రూ.18 లక్షలు, బంగారం దోచుకున్న ముఠాపై అల్వాల్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్.. ఐదుగురు నిందితుల అరెస్ట్"
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 16: హనీ ట్రాప్, నకిలీ పోలీసుల వేషధారణ, కిడ్నాప్, దోపిడీ, బెదిరింపుల వంటి సంచలనాత్మక కేసును అల్వాల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
ఈ కేసులో పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక అంతర్రాష్ట్ర...