పెండింగ్ డీఏలు విడుదల చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగులో ఉన్న నాలుగు డీఏలు విడుదల చేయాలని INTCU రాష్ట్ర నాయకుCI బి.సాయికృష్ణ డిమాండ్ చేశారు. బొబ్బిలి ఎన్జీవో హోంలో బుధవారం విద్యుత్ ఉద్యోగుల సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏప్రిల్ ఒకటికి అమలు చేయాల్సిన వేతన సవరణ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 70 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com