నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్‌ను సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, విభాగాల పనితీరు మరియు ప్రజలకు అందుబాటులో ఉంచిన సమాచార బోర్డులను క్షుణ్ణంగా పరిశీలించాను.
తనిఖీ సందర్భంగా H.D. Unit, A.N.C. Clinic, జీవనధార ఫార్మసీ మరియు ఆసుపత్రిలోని ఇతర విభాగాల పనితీరును పరిశీలించి, రోగులకు మరింత నాణ్యమైన,...