ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగుల దుస్థితి వర్ణనాతీతంగా మారింది. జిల్లావ్యాప్తంగా వణికిస్తున్న వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల కారణంగా ఆసుపత్రికి వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. అయితే, దానికి తగ్గట్టుగా ఆసుపత్రిలో వేగంగా వైద్య సేవలు అందకపోవడంతో క్షేత్రస్థాయిలో వచ్చే రోగులు తీవ్ర...