ముంబై ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డిశ్చార్జ్
15-07-2026 Wed
Andhra
Deputy CM Pawan Kalyan discharged from Mumbai hospital
భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి
కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్...