కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెమర్తి జగన్మోహన రాజు
    నేడు కడప జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని విమానాశ్రయం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.   ఈ సందర్భంగా పలు విషయాలపై మంత్రి నారా లోకేష్ గారు చమర్తి జగన్ మోహన్ రాజు గారితో చర్చించారు.
1 Comments 0 Shares 165 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com