రేవంత్ రెడ్డిగారు!రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదు..మీరు ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు, చట్టబద్ధ ప్రవర్తన ఇంకా చాలా విషయాలు ముడివడి ఉన్న బాధ్యత గల హోం మంత్రి కూడా.. ఆ విషయం మర్చిపోయి హంతక భాష.. బెల్టు ట్రీట్మెంట్ భాష... కిలాడి భాష, ప్రతిపక్ష నాయకుల రక్తమును పంటలకు ఎరువుగా చల్లే ఎర్ర గులాబీ సినిమాలోని భాష..ఇట్లనే కొనసాగిస్తే ఎల్ నినో ప్రభావం కంటే మీ విధ్వంసకర భాషను ఎక్కువ నష్టం రాష్ట్రానికి...