ఎస్ఐర్ శత శాతం పూర్తి చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
బొబ్బిలి నియోజకవర్గంలో ఎస్ఐఆర్ శత శాతం పూర్తి చేయాలని ఎమ్మెల్యే బేబినాయన ఆదేశించారు. బొబ్బిలి కోటలో సోమవారం ఆర్డీఓ రామ్మోహనరావుతో ఎస్ఐఆర్ సమీక్ష నిర్వహించారు. అర్హులు ఓట్లు రద్దు కాకుండా ప్రతి ఓటరు వివరాలు సేకరించి ఆన్లైన్ చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి అర్హత ఉన్న ప్రతిఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. #Boiena Rajesh
0 Comments 0 Shares 81 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com