బోరు పాయింట్లు పరిశీలన
*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అధికారులతో కలిసి ఇటీవల ఎం.పి లాడ్స్ లో మంజూరు చేయబడిన 8 బోరెవెల్ పాయింట్లు జూలోలజిస్ట్ కు చూపించడం జరిగింది. ఎక్కడ నీరు పడవోచ్చో జూలోజిస్ట్ ద్వారా మార్క్ చెయ్యడం జరిగింది. గుర్తించిన పాయింట్ లలో త్వరలో పవర్ బోర్లు వెయ్యనున్నారు. వీటిలో ఓల్డ్...
0 Comments 1 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com