సీఎంసీ భవనానికి హైకోర్టు బ్రేక్.|
"భూ యాజమాన్య వివాదంతో స్టేటస్ కో.. తాత్కాలికంగా నిలిచిన నిర్మాణ పనులు" హైదరాబాద్ జులై 13: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ఒకటిగా భావిస్తున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బ్రేక్ వేసింది.  మియాపూర్ సమీపంలోని ఖానామెట్‌లో ఈ భవన నిర్మాణానికి కేటాయించిన భూమిపై యాజమాన్య హక్కుల వివాదం నెలకొనడంతో, ఆ స్థలంలో...
0 Comments 0 Shares 123 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com