వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసభ్యకర పోస్టులు వివాహస్పద సందేశాలు ప్రచారం చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్ లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సొండుపల్లి ఎస్సై మహేష్ హెచ్చరించారు. కొందరు గ్రూపులుగా విడిపోయి ఇతరులను రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చిందన్నారు ఇలాంటి వాట్సప్ గ్రూపులపై...
0 Comments 0 Shares 79 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com