పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. ప్రణాళిక బద్ధమైన, మాతృత్వం, గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన సమయం అవసరం అని చెప్పారు. ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేశారు. ర్యాలీలో వైద్య బృందం పాల్గొన్నారు#...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com