మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఇంత మంచి...