కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు గౌరవ కడప mla మాధవి రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కడప ఎమ్మెల్యే గారు స్పందిస్తూ, ఈ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ప్రాసెస్‌లో ఉందని, త్వరలోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి...