Bharat Aawaz
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ గోపాల్ నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాను. మన పుణ్యక్షేత్ర వైభవాన్ని మరింత పెంపొందించేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు...
207 Views