ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special Intensive Revision)* ప్రక్రియ...   జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి (వాసు) అన్న గారు & ప్రభుత్వ విప్ & మన కడప ఎమ్మెల్యే శ్రీమతి. రెడ్డెప్ప గారి మాధవి రెడ్డి గారి ఆదేశాల మేరకు...    కడప 26వ డివిజన్ మసాపేట సచివాలయంలో SIR కార్యక్రమం లో పలుకొన్న తెలుగు మహిళా పార్లమెంటు...
0 Comments 0 Shares 93 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com