నిజమే, మెదడులో గుజ్జు ఎవరికి ఉంది?
నిజమే, మెదడులో గుజ్జు ఉండాలి. హృదయం కూడా ఉండాలి. ఎవరికి ఉంది ఎవరికి లేదు అన్న ప్రశ్న కాసేపు పక్కన పెట్టండి. ముందుగా గోదావరి నీళ్లు ఎత్తిపోయండి. ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి కనీస అవగాహన లేకుండా దబాయిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం...