గోదావరిలో నీళ్లు లేకపోతే.. పోలవరంలో రోడ్లు ఎలా కొట్టుకుపోతాయి? రేవంత్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రశ్నలు!
గోదావరి నదిలో అసలు నీటి ప్రవాహమే లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలకు అస్సలు పొంతన కుదరడం లేదు. రేవంత్ రెడ్డి గారూ.. మీ వాదనలో నిజాయితీ ఉంటే ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఎక్కడ? ‎1. రేవంత్ రెడ్డి వాదన వర్సెస్ పోలవరం వాస్తవం “గోదావరి ఎండిపోయింది, నదిలో నీటి ప్రవాహాలు లేవు, అందుకే రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం" అని తెలంగాణ ప్రభుత్వం...
0 Comments 0 Shares 117 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com