డాక్టర్ను హత్య చేద్దామని పన్నాగం అన్నారు చివరికి పోలీసులకు చిక్కారు
 భారత్ ఆవాజ్   ప్రతినిధి గోయిండ్ల ప్రశాంత్ :    హనుమకొండలో ప్రముఖ వైద్యుడిని బెదిరించి 15 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కుట్రపనిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు సాంకేతిక ఆధారాలు నిఘా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.  గతంలో ప్రముఖ వైద్యుడు వద్ద డ్రైవర్గా పని చేసిన ఈ అమ్మ గోని సుభాష్ గౌడ్ ఉద్యోగం కోల్పోయిన కక్షతో డాక్టర్ను...
0 Comments 0 Shares 241 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com