పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న రైతులు, వ్యాపారులు, భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మూడు...
0 Comments 0 Shares 82 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com