ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం
వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా మరోసారి చమురు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇరాన్ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు సంబంధించి గత నెలలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం గతంలో జారీ చేసిన సాధారణ అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు...