నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం
టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు
నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :
నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్...