"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే"
హైదరాబాద్ : తెలంగాణలో జూలై నెల ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రశ్న తరచూ వినిపిస్తోంది. ఈ ఏడాది వర్షాలు ఎలా ఉంటాయి? ఎక్కడో భారీ వర్షాలు, మరెక్కడో ఎండలు.. ఇలాంటి పరిస్థితులు ఎందుకు కనిపిస్తున్నాయి? దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తున్న పేరు ఎల్నినో. ప్రపంచ వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేసే ఈ సహజ ప్రక్రియ...