వాల్మీకుల చిరకాల కోరిక ఎస్టీ హోదా లక్ష్యం
వాల్మీకి నాయకులు మాజీ జెడ్పిటిసి రామ్ భీం నాయుడు మాట్లాడుతూ వాల్మీకుల చిరకాల కోరిక ఆశయం లక్ష్యం ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటిపోయింది మాకు న్యాయం ఎప్పుడూ జరుగుతుంది. అని వాల్మీకి నాయకులు పోరాడుతూనే ఉన్నారు సంవత్సరాలు గడిచిన వాల్మీకుల చిరకాల కోరిక తీరేంతవరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఎస్టి హోదా వచ్చేంతవరకు మా బతుకులు మరువని తెలియజేశాడు. రాజకీయ నాయకులు ఓటు బ్యాంకింగ్ గా మాత్రమే వాల్మీకులు ను...
0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com