మహనీయులకు ఘన నివాళి.|
"జ్ఞానమాల కార్యక్రమంలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గద్దర్ ఆశయాల స్మరణ"
మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 6: ఆల్వాల్ అంబేద్కర్ నగర్‌లో జ్ఞానమాల 160వ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, ప్రజాకవి గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో వెంకటచారి, శివశంకర్, సంపత్ కుమార్,...