సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్ విషయంలో, వాళ్ళకి కావలసిన పరికరాల విషయంలో చాలా హెల్ప్ చేశారు ‎ఆరోజు హరీష్ రావు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఎంతోమంది చిన్నారులు ప్రాణాలతో బ్రతుకుతున్నారు ‎సినీ నటుడు విజయ్ దేవరకొండ
0 Comments 0 Shares 118 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com