"సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు"
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల...