అక్రమ స్టెరాయిడ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్.|
"6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు స్వాధీనం" హైదరాబాద్,జూలై 4:హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించినట్లు హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) గైక్వాడ్ రఘునాథ్, ఐపీఎస్ తెలిపారు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ముషీరాబాద్ పోలీసులతో కలిసి...
0 Comments 0 Shares 184 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com