అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్ స్టవ్‌లు మరియు ప్రెషర్ కుక్కర్ల పంపిణీ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు* పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అంగనవాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో బలోపేతం...
1 Comments 0 Shares 524 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com