జిల్లా కలెక్టరేట్ లో దొడ్డి కొమరయ్య వర్ధంతి
మహబూబాబాద్, జూలై.04:జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ...