"రామ్నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్లో క్షేత్రస్థాయి పరిశీలన"
మేడ్చల్ మల్కాజ్ గిరి, జూలై 4: రామ్నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఎల్ఏలతో కలిసి ఇంటింటికీ జరుగుతున్న ఫారాల పంపిణీ తీరును పర్యవేక్షించి, ప్రక్రియ...