"మోండా డివిజన్లో మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం"
మేడ్చల్ మల్కాజిగిరి: కంటోన్మెంట్ నియోజకవర్గంలో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మోండా డివిజన్లో రూ.31.10 లక్షల వ్యయంతో వర్షపు నీటి పైప్లైన్ నిర్మాణ పనులకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుక్రవారం భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.
ఈ పనుల్లో భాగంగా అల్లాడి పెంటయ్య నగర్లో రూ.9.50...