చదువు ఇష్టం లేక, కుటుంబ కలహాలతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
మహబూబాబాద్::: కొత్తగూడ మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన పెండ్లి చందన (17) అనే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని బుధవారం తన స్వగృహంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చందన అమీనాబాద్‌లోని మోడల్ కాలేజీలో చదువుతోంది. వివరాల్లోకి వెళ్తే...మృతురాలి తండ్రి రాజేందర్, తల్లి దేవేంద్ర బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. ఈ...