"ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా శిబిరం"
మేడ్చల్ మల్కాజిగిరి: పోలీస్ కమిషనర్, మల్కాజ్ గిరి కమిషనరేట్ బి. సుమతి, ఐపీఎస్, ఆదేశాల మేరకు, డీసీపీ ట్రాఫిక్-I శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్, ఆధ్వర్యంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది.
ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎండ, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లో గంటల తరబడి విధులు నిర్వహిస్తూ...