నిజామాబాద్:ప్రజలను ప్రేమించే నాయకుడు బిగాలా గణేష్గుప్త
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే చెక్కును అందజేయడమే కాకుండా, తన సొంత ఖర్చుతో ప్రతి నూతన వధూవరులకు కొత్త బట్టలు అందించి, వారితో సహపంక్తి భోజనం చేసి ఆప్యాయంగా వారితో మాట్లాడేవారు.. ప్రజల సంతోషాన్ని తన కుటుంబ సంతోషంగా భావించే మనసు, ఇవ్వాలనే తపన, ప్రజలపై ప్రేమాభిమానాలు...
0 Comments 0 Shares 110 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com