ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ (ASCA) ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కే. శ్రీనివాస్ వర్మ పాల్గొని సీనియర్ సిటిజన్స్‌తో ముచ్చటించారు. ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమం ప్రజాస్వామ్య...