Bharat Aawaz
మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో కలకలం.|
"పూడిక తీయగా బయటపడిన గుర్తుతెలియని మృతదేహం" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని మోతుకుల కుంట ఔట్‌లెట్ నాలాలో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న హైడ్రా సిబ్బందికి గుర్తుతెలియని మృతదేహం బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. హైడ్రా సిబ్బంది వెంటనే అల్వాల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ప్రాథమిక...
226 Views