"రెండేళ్ల పదవీకాలంతో పాలకమండలి నియామకం."
హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ మంగళవారం జి.ఓ.ఆర్.టి. నెం.392ను జారీ చేసింది.
పాలకమండలి చైర్మన్గా ఎం. సత్యనారాయణ రెడ్డిని నియమించగా, సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల, పోచబోయిన...