"వాసవీనగర్ తదితర కాలనీల్లో ఫారాల పంపిణీని పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా వాసవీనగర్, ప్రశాంత్‌నగర్, సాకలి బస్తీ, రాంనగర్ ప్రాంతాల్లో ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్, యాదగిరితో పాటు బీఎల్ఏలు...