పిడుగు పడి 2 మేకలు మృతి
జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు యాదిగొండ బాధ్యతుడు తెలిపారు. వర్షం సమయంలో చెట్టు వద్దకు మేకలు వెళ్లాయని, తాను వేరేచోట వద్ద నిలబడ్డామని చెప్పారు. వర్షం, తో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లి చూడగా 2 మేకలు మృతి చెందినట్లు తెలిపారు.              ...
0 Comments 0 Shares 257 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com