వట సావిత్రి వ్రతంలో సబిత అనిల్ కిషోర్.|
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక." మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda అమ్మవారి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వట సావిత్రి వ్రతం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షాన్ని పూజిస్తూ సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు.  ఈ కార్యక్రమంలో Burtongudaకు...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com