Bharat Aawaz
Gachibowli gmc balayogi stadium ruby
గచ్చీబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ -2 విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబయ్ డ్రీమర్స్‌కు మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్లో 41-17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది.    🏉 ఫైనల్ మ్యాచ్‌ను ముఖ్యమంత్రి గారితో పాటు సినీనటుడు కొణిదెల చిరంజీవి గారు, రగ్బీ...
208 Views