సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 293వ డివిజన్ సూరారంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన బీఎల్‌ఓలతో కలిసి కార్యక్రమాన్ని సమీక్షించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ...