ప్రతి ఓటూ నమోదు కావాలి SIRలో వేగం పెంచండి.|
"BLAలతో సమావేశమైన ఎమ్మెల్యే శ్రీగణేష్.. ఒక్క ఓటూ మిస్ కాకూడదని సూచన" మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAలు) కీలక పాత్ర పోషించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. శనివారం వార్డు-1 పరిధిలోని పెన్షన్ లైన్ ప్రభుత్వ పాఠశాల వద్ద నిర్వహించిన...
0 Comments 0 Shares 83 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com