Bharat Aawaz
భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడమే దీనికి కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు. పిల్లలు గమనించి స్థానికులకు సమాచారం ఇవ్వడంతో శివకుమార్‌ను కాపాడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం...
239 Views